IPL 2022 Mega Auction: Harshal Patel returns to Royal Challengers Bangalore for Rs 10.75 crore in IPL auction.
#IPLAuction2022
#RoyalChallengersBangalore
#ipl2022megaauction
#HarshalPatel
#ShikharDhawan
#KaviyaMaran
#srh
#SunRisersHyderabad
#ipl2022news
#KolkataKnightRiders

హర్షట్ పటేల్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ తీవ్రంగా ప్రయత్నించింది. కానీ అతని ధర భారీగా పెరిగిపోవడంతో వదిలేసింది. ఆర్సీబీ ఈ సారి వేలంలో మాత్రం 10 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2022 మెగా వేలంలో హర్షల్ పటేట్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఏకంగా 10 కోట్ల 75 లక్షల రూపాయల భారీ ధరకు కొనుగోలు చేసింది.